ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని కలెక్టర్ అనుదీప్‌ను అదేశించిన మంత్రి పొంగులేటి
★ తిరుమలాయపాలెంలో భార్యకు నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్న భర్త 
★ శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగేలా కార్యాచరణ సిద్ధం: కలెక్టర్ అనుదీప్
★ పెనుబల్లి మండలంలో చిరుత, ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు