'తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

'తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

CTR: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచించారు. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులతో కలిసి ఆయన హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రభుత్వ బాధ్యతే కాదని.. ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తించాలని సూచించారు. రోడ్డు నిబంధనలను తప్పక పాటించాలన్నారు.