సౌదీ అరేబియాపై దాడి.. స్పందించిన భారత్

సౌదీ అరేబియాపై దాడి.. స్పందించిన భారత్

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకి మరింత తీవ్రమవుతుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు జనావాసాలపై సైతం ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో జరిగిన దాడి ఘటనపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. ఆ ఘటనలో భారతీయులెవరూ మృతిచెందలేదని వెల్లడించింది. భారత్‌కు చెందిన ఓ వ్యక్తి గాయపడినట్లు తెలిపింది.