సంజూ శాంసన్‌ను రెచ్చగొట్టిన రియాన్‌ పరాగ్‌

సంజూ శాంసన్‌ను రెచ్చగొట్టిన రియాన్‌ పరాగ్‌

CSK ఓపెనర్ సంజూ శాంసన్‌ను RR కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. IPL 2026లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నూర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన తర్వాత సంజూను కవ్వించాడు. దీంతో పరాగ్ తీరుపై సంజూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. హనుమంతుని ముందు కుప్పిగంతులు వద్దంటూ పంచ్‌లు వేశారు. మాజీ కెప్టెన్ అన్న గౌరవం కూడా లేదంటూ మండిపడ్డారు.