అనంతగిరిలో జంగల్ సఫారీ ఏర్పాటు

VKB: పట్టణానికి అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు పచ్చని అందాలు, స్వచ్ఛమైన గాలితో ప్రకృతి ఒడిలో పర్యాటకులు సరదాగా గడుపుతున్నారు. పర్యాటకుల కోసం అటవీ శాఖ జంగల్ సఫారీ ప్రాంభించింది. జంగల్ సఫారీలో నంది ఘాట్, వాచ్ టవర్, గ్రాస్ ల్యాండ్, మూసి నది ప్రదేశాలను చూపిస్తున్నారు. పర్యాటకులు పకృతి అందాలను చూస్తు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.