ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మాజీ ఎంపీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మాజీ ఎంపీ

ATP: గోరంట్ల మండలం వెంకటరమణపల్లి, పెరుమాళ్ళపల్లిలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అధికారులతో కలిసి పంపిణీ చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను అందించారు. నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ.. కూటమి పెద్దల ప్రభుత్వమని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పింఛన్ల పంపిణీ ఆపడం లేదన్నారు.