VIDEO: ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

VIDEO: ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

KMR: మద్నూర్ మండలం హండె కేలూర్‌లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లను శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ సభ్యులు నాగ్ నాథ్ తోటవార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.