సిద్దిపేట ఫోటో జర్నలిస్టులకు అవార్డులు

సిద్దిపేట ఫోటో జర్నలిస్టులకు అవార్డులు

సిద్దిపేట జిల్లాకు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో 94 విభాగాల్లో ఎంట్రీలు ఉండగా 744 ఫొటోలతో పోటీ పడి అవార్డులు గెలుచుకున్నారు. చేయుత విభాగంలో మెదటి, 2వ బహుమతిని భాస్కర్, బాబు సాధించారు.