అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

PPM: పార్వతీపురం మున్సిపల్ 8 వ వార్డు కౌన్సిలర్ కోరాడనారాయణరావు స్వామి గృహంలో వైభవంగా నిర్వహించిన శ్రీ అయ్యప్పస్వామి అంబలం పూజా కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. అయ్యప్ప మాలధారులతో కలిసి ఎమ్మెల్యే స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు పాల్గొని స్వామి భజనలు చేశారు.