VIDEO: విషాదం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య
JN: బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య (75), ఉపలమ్మ (68) వృద్ధ దంపతులు ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన స్థలాన్నికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.