ఆత్మస్థైర్యం నింపేందుకే ఆత్మీయ కలియిక: SI

ఆత్మస్థైర్యం నింపేందుకే ఆత్మీయ కలియిక: SI

VZM: జిల్లా SP ఏఆర్. దామోదర్‌ సూచనలతో బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఎస్ఐ మహేష్‌ ఆధ్వర్యంలో పోలీసుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ పోలీసులకు విధి నిర్వహణలో ఆత్మ స్థైర్యాన్ని నింపెందుకు, పని ఒత్తిడిని తగ్గించి, మెరుగైన సేవలు అందించే క్రమంలో సిబ్బంది నుంచి సూచనలు తీసుకొనేందుకు ఇలాంటి ఆత్మీయ కలయిక కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.