నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఏప్రిల్ 1న జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
✦ కొడవలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
✦ కావలి ఆర్డీవో కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవం నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి
✦ కొడవలూరులో జంట హత్యల ఘటనను పరిశీలించిన ఎస్పీ అజిత వేజెండ్ల