VIDEO: 'అభివృద్ధికి అడ్డువస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తా'
NLR: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డొచ్చే శక్తులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతానని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.