42 మంది పోలీసులకు యూనిఫామ్ అందజేసిన దాతలు
W.G: చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ సౌజన్యంతో భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యూనిఫామ్‌లు మంగళవారం అందజేశారు. అధ్యక్ష, కార్యదర్శులు పులఖండం కోటేశ్వరరావు, కాగిత వెంకటరమణలు మాట్లాడుతూ.. 365 రోజులు విధులకు అందుబాటులో ఉంటూ డ్యూటీ చేయడం గుర్తించి, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది 42 మందికి యూనిఫామ్‌లు ఇచ్చారు.