యూరియా కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

యూరియా కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు మండలం టీ. రాయవరంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రైతులకు యూరియా కార్డులను అధికారికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. E-CROP నమోదు చేయించుకున్న రైతులకు రబీ పంటల సాగు సమయంలో ప్రతి ఎకరానికి 3.5 బస్తాల యూరియా ఈ యూరియా కార్డు ద్వారా అందజేయబడుతుందని ఆమె తెలిపారు.