HIT TV న్యూస్ కథనానికి స్పందన

SRD: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కాలుష్యకారక గ్రామాలకు ఉచిత మంచినీరు సప్లై చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ బొల్లారంలో తాగునీరుకు బిల్లులు వసూలు చేస్తున్నారు. దీంతో HIT TV న్యూస్‌లో వచ్చిన వార్తకు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. HMWS అధికారులు సింగిల్ కాన్ నంబర్‌తో రూ. 90 లక్షలు భారీ మొత్తం చెల్లించాలని ఆదేశించడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని పేర్కొన్నారు.