ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

KMM: చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఋణమాఫీ చేసినందుకు నేతన్నలు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.