ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు

ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు

KMM: ఏదులాపురం 30వ వార్డుకు చెందిన వెంపటి ఉపేందర్‌తో మరో ఇద్దరిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదైంది. షాప్‌కి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, ఆ తర్వాత నిలిపివేయడంతో తలారి రాధాకృష్ణ ఉపేందర్‌ను నిలదీశాడు. దీంతో అతడు గొడవకు దిగి తనను కులం పేరుతో దూషించి దుకాణాన్ని ధ్వంసం చేశాడని రాధాకృష్ణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై CI రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.