సీఎం సహాయనిధి చెక్కు అందజేత
VKB: సీఎం సహాయనిది పేదలకు వరమని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ అన్నారు. అదే డివిజన్‌కు చెందిన చాకలి నరసింహ అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ. 60వేల చెక్కును ఇవాళ బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారి నరేందర్, నాయకులు బేరి ఈశ్వర్ పాల్గొన్నారు.