రేపు నారయణఖేడ్‌లో ఘనంగా శివపార్వతుల కళ్యాణం

రేపు నారయణఖేడ్‌లో ఘనంగా శివపార్వతుల కళ్యాణం

SRD: నారాయణఖేడ్ పట్టణానికి తూర్పు దిశలో ఉన్న భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర ఆలయంలో రేపు శివపార్వతుల కళ్యాణం, జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వైదిక వేద స్మార్త పురోహితులు గురురాజు శర్మ ఆదివారం తెలిపారు. రేపు కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకం పూజలు, లక్ష పూషార్చన, సాయంత్రం కార్తీక దీపోత్సవం ఉంటుందన్నారు.