VIRAL: డ్రైవర్ లెస్ కారు.. చూశారా?
బెంగళూరులోని RV ఇంజినీరింగ్ కాలేజీలో డ్రైవర్ లెస్ కారు సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. ఇటీవల ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మతీర్థ స్వామీజీతోపాటు మరికొందరు కారులో ప్రయాణించారు. డ్రైవర్ అవసరం లేని కారును దేశ రహదారుల పరిస్థితులకు అనుగుణంగా పరీక్షించి తీర్చిదిద్ధుతున్నారు. పూర్తిగా రెడీ అయిన తర్వాత ఈ కారును అధికారికంగా ప్రారంభించనున్నారు.