VIDEO: ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరు మృతి..!

VIDEO:  ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరు మృతి..!

NDL: బేతంచర్ల రంగాపురం రహదారిలోని నయారా పెట్రోల్ బంకు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సీఐ వెంకటేశ్వరరావు పరిశీలించి వాహనదారులకు జాగ్రత్తలు సూచించారు. నెమ్మదిగా వాహనాలు నడపాలని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడగా, ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి కోమాలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.