ఢిల్లీకి బయలుదేరిన అసెంబ్లీ స్పీకర్

ఢిల్లీకి బయలుదేరిన అసెంబ్లీ స్పీకర్

RR: తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ ఛైర్మన్ ఢిల్లీలో అఖిలభారత స్పీకర్ల సదస్సుకు బయలుదేరారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మూడు రోజులపాటు గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించనున్నారు.