అజారుద్దీన్‌పై బీజేపీ కుట్ర: అద్దంకి

అజారుద్దీన్‌పై బీజేపీ కుట్ర: అద్దంకి

SRPT: అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా BJP, BRS కుట్ర చేస్తున్నాయని, ఇందులో భాగంగానే ఈసీకి ఫిర్యాదు చేశాయని ఇవాళ MLC అద్దంకి దయాకర్ ఆరోపించారు. అజారుద్దీన్ మైనార్టీ అనే ఉద్దేశంతో ఆయన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిని మైనార్టీ సోదరులు అర్థం చేసుకుని ఉప ఏన్నికలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.