VIDEO: 'లేబర్ కోడ్స్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి'

VIDEO: 'లేబర్ కోడ్స్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి'

SKLM: లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలి అని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వర రావు అన్నారు. ఇవాళ శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఎదుట లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మిక కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్ట దాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.