VIDEO: అంధ బాలుడి సాహసం.. 220కి. మీ స్కేటింగ్

VIDEO: అంధ బాలుడి సాహసం.. 220కి. మీ స్కేటింగ్

TPT: ఏర్పేడుకు చెందిన 10 ఏళ్ల అంధ బాలుడు హర్షవర్ధన్ స్కేటింగ్‌లో వరల్డ్ రికార్డ్ బద్దలకొట్టనున్నాడు. ఈ బాలుడు సోమవారం ఉదయం ఆంధ్ర-కర్ణాటక ప్రాంతం నంగిలి నుంచి శ్రీకాళహస్తికి హైవేపై స్కేటింగ్ ప్రారంభించాడు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 220 కి.మీ దూరం ఉంది. బాలుడి వెంట అంబులెన్స్, పోలీసు సిబ్బంది సెక్యూరిటీగా ఉన్నారు.