VIDEO: 'మృతి చెందిన బాలుడు కుటుంబాన్ని ఆదుకోవాలి'

VIDEO: 'మృతి చెందిన బాలుడు కుటుంబాన్ని ఆదుకోవాలి'

VSP: విశాఖలోని కేజీహెచ్‌‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం వైసీపీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మృతుడి కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.