'ఇంటర్ పరీక్షకు 1,012 మంది గైహాజరు'

'ఇంటర్ పరీక్షకు 1,012 మంది గైహాజరు'

VZM: జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ విద్యార్థులు 1012 మంది గైహాజరు అయ్యారని ఆర్ఎంవోఎం ఆదినారాయణ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 22,398 మంది హాజరు కావాల్సి ఉండగా 21,386 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.