నేటి నుంచి సెంట్రల్ యూనివర్సిటీలో సదస్సు

నేటి నుంచి సెంట్రల్ యూనివర్సిటీలో సదస్సు

ATP: సెంట్రల్ యూనివర్సిటీలో 21, 22వ తేదీల్లో 'రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్- 2047' సదస్సును నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. వర్సిటీ సెమినార్ హాల్లో భారతదేశంలో తయారీ రంగాన్ని 2047 లక్ష్యానికి అనుగుణంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై సదస్సులో వక్తలు చర్చిస్తారని తెలిపారు. ఇన్చార్జి డీన్ షీలారెడ్డి, ఆచార్య రాం రెడ్డి హాజరవుతారన్నారు.