ధరూర్ మండలంలో అగ్ని ప్రమాదం

ధరూర్ మండలంలో అగ్ని ప్రమాదం

VKB: ధరూర్ మండల కేంద్రంలోని కల్వ జ్ఞానేశ్వర్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ప్రజలు అప్రమత్తమై పరుగులు తీశారు. వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. స్థానికులు మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా తక్షణ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఈ కుట్రకు పాల్పడ్డారా అన్న అనుమానంలో ప్రజలు ఆలోచిస్తున్నారు.