'మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

PPM: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సాలూరు పట్టణ సీఐ బి.అప్పలనాయుడు హెచ్చరించారు. శనివారం సాలూరు పట్టణంలో సిబ్బందితో విసృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని వాహనదారులను సిఐ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని స్పష్టం చేశారు.