VIDEO: మానవత్వం చాటుకున్నస్పెషల్ పార్టీ పోలీసులు
SRPT: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని సూర్యాపేట స్పెషల్ పార్టీ సకాలంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు. ఈ రోజు తుంగతుర్తిలో వెలుగుపల్లి వద్ద జరిగిన ద్విచక్ర వాహనం కారు ఢీ కొన్నాయి. ప్రమాదంలో రోడ్డు పక్కన గాయాలతో ఉన్న వ్యక్తినీ గమనించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనానికి ఫోన్ చేసి, ఆస్పత్రికి సకాలంలో తరలించారు.