VIDEO: 'పట్టణం పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన: SI
NDL: బేతంచెర్ల మండలం గోరుమానకొండ సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్సై తిరుపాలు మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం పట్టణ పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు.