అసెంబ్లీలో బాలకృష్ణను కలిసిన ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో బాలకృష్ణను కలిసిన ఎమ్మెల్యేలు

సత్యసాయి: అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ ఫోటో దిగారు. ఈ సందర్భంలో శ్రీశైలం ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య కృష్ణారెడ్డి కూడా బాలకృష్ణను కలసి ఫోటోలు దిగారు.