VIDEO: కొనసాగుతున్న మార్వాడి గో బ్యాక్ బంద్

VIDEO: కొనసాగుతున్న మార్వాడి గో బ్యాక్ బంద్

RR: ఓయూ JAC  పిలుపుమేరకు ఆమనగల్ పట్టణంలో మార్వాడి గో బ్యాక్ బంద్ కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం నుంచి వివిధ రకాల వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. కొంతమంది పోలీసులు స్థానిక వ్యాపారులను బెదిరిస్తున్నట్లు సమాచారం.