వినాయకుడికి ఎంపీ ప్రత్యేక పూజలు

వినాయకుడికి ఎంపీ ప్రత్యేక పూజలు

RR: షాద్‌నగర్ పట్టణంలోని శ్రీరామ మందిరంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని ఎంపీ డీకే అరుణ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏకదంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్వాడి మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.