VIDEO: శోభాయాత్ర జయప్రదం చేయాలి: సీపీ

VIDEO: శోభాయాత్ర జయప్రదం చేయాలి: సీపీ

HYD: హనుమాన్ శోభాయాత్రను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీపీ సజ్జనార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి, హైదరాబాద్ నగర పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారని తెలిపారు. శోభాయాత్ర కార్యక్రమానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు జయప్రదం చేయాలని తెలిపారు.