కూసుమంచిలో 40 మంది ఆశా వర్కర్ల అరెస్టు

కూసుమంచిలో 40 మంది ఆశా వర్కర్ల అరెస్టు

KMM: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు హైదరాబాద్ ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి బస్సుల్లో వెళుతున్న జిల్లాకు చెందిన 40 మంది ఆశా వర్కర్లను కూసుమంచి పోలీసులు అరెస్టు చేశారు. తమను అరెస్టు చేయడం దారుణమన్నారు. రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత,పరిష్కరించాలని కోరారు.