శంభర జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

శంభర జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

PPM: ఈనెల 26, 27,28వ తేదీలలో జరిగే శంభర పోలమాంబ జాతర బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ మాధవరెడ్డి బుధవారం పరిశీలించారు. ఆనంతరం అమ్మవారిని దర్శించుకుని, దేవాలయాన్ని ఆవరణను పరిశీలించారు. పోలీసు అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై తీసుకోవాల్సిన భద్రత చర్యలపై దిశ నిర్దేశం చేశారు. ఆయన వెంట అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు ఉన్నారు.