VIDEO: యూరియా కేంద్రాల తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: యూరియా కేంద్రాల తనిఖీ చేసిన కలెక్టర్

WGL: నర్సంపేట మండలం లక్నపల్లి యూరియా విక్రయ కేంద్రాలు, రైతులకు టోకెన్లు పంపిణీ చేసే కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిరైతుకు యూరియా బస్తాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు తావు లేకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలి.