ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: పామర్రులోని 1వ సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ణకుమార్ రాజా గురువారం ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా దర్బార్‌లో 30 సమస్యలు నమోదు కాగా, 6 సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడేది పరిష్కరించారు. మీతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.