ఎన్నికల నిబంధన మేరకు ఖర్చు చేయాలి: వెంకటేశ్వర్లు.!
MHBD: పెద్ద వంగర మండలంలోని పంచాయతీ అభ్యర్థులతో జిల్లా ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అభ్యర్థులు నిబంధనల మేరకు ఎన్నికలలో ఖర్చు చేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా సమర్పించిన నూతన సేవింగ్ ఖాతా ద్వారా ఖర్చు వివరాలు అందించాలన్నారు.