'పెండింగ్ బకాయిలను వేంటనే పరిష్కరిస్తాం'

NZB: ఎంఎస్పీ, బోనస్ విషయంలో జిల్లాలో ఎవరికి పెండింగ్‌లో ఉన్నా రెండు రోజుల్లో వారి అకౌంట్లలో వేస్తామని నీటి పారుదల, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. సమర్ధవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నదని ఎక్కడైనా లోపాలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.