ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారారు: KTR

ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారారు: KTR

TG: శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి KTR కీలక వ్యాఖ్యలు చేశారు. 'BRS గెలిపించిన MLA పార్టీని వీడి వెళ్లారు. HYDలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ జెండా ఎగరలేదు. శేరిలింగంపల్లి ఉపఎన్నికలో గెలిచే దమ్ము ఆ MLAకు ఉందా? 20నెలల్లో అరికెపూడి గాంధీ ఏం అభివృద్ధి చేశారు. ఎవరి అభివృద్ధికి పార్టీ మారారు. ఏ పార్టీలో ఉన్నానో చెప్పేందుకు ఆయనకు ధైర్యం లేదా' అని ప్రశ్నించారు.