కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* నగరంలోని ఓ థియేటర్‌లో 'దురంధర్-2' చిత్రాన్ని వీక్షించిన బండి సంజయ్
* సీతంపేటలో ఉరేసుకుని టూ టౌన్ SI ఆత్మహత్య
* పిల్లలను చట్టపరంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్ చిత్ర మిశ్రా
* రంజాన్ సందర్భంగా మానకొండూర్‌లో ముస్లింలను కలిసిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి