VIDEO: కూటమి ప్రభుత్వం కూలిపోతుంది: ఎమ్మెల్సీ

భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచి పాలన సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానాలకు నిరసనగా ఈ నెల 4న వెన్నుపోటు దినంగా వైసీపీ చేపట్టిన నిరసన జయప్రదం చేయాలని అన్నారు.