VIDEO: 5వేల రోజులైనా KCR సీఎం కారు
RR: 500 రోజులు కాదు 5వేల రోజులైనా మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం కారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. వారు మాట్లాడుతూ..2ఏళ్లుగా ప్రజలకు ఎంత అన్యాయమైనా బయటకు రాని కేసీఆర్ ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగితే వేస్తారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.