VIDEO: భగీరథ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా : MLA

BHPL: జిల్లా కేంద్రంలో గురువారం సగర కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిత సమావేశంలో MLA గండ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చిన గొప్ప వ్యక్తి అని, ఆయన విగ్రహం నీటి ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు గుర్తు చేస్తుందని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని, భగీరథుడి స్ఫూర్తితో సమాజ సేవలో భాగస్వాములు కావాలని MLA కోరారు.