VIDEO: విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NZB: కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అడికేశ్ లింగమయ్య దేవాలయంలో ఇవాళ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత ముమ్మలనేని రాజశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు, పాల్గొన్నారు.