నేడు పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: పుంగనూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లి లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్లు విచ్చేసి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.